(అమ్మ, అమ్మమ్మ, పిన్నమ్మ లతో ముచ్చట్లు)
Wednesday, April 1, 2009
మా పాప ఉగాది మ్యూజింగ్స్!
"ఏంటీ నలుగా? ఉగాది, పైగా ఎండ ఎక్కువుంది కాబట్టి ఒప్పుకుంటున్నా. "
(అమ్మ, అమ్మమ్మ, పిన్నమ్మ లతో ముచ్చట్లు)
" మార్నింగ్ టిఫిన్ - ఇడ్లీలా? పుర్ ర్ ర్ .."
(అమ్మ, అమ్మమ్మ, పిన్నమ్మ లతో ముచ్చట్లు)
Subscribe to:
Post Comments (Atom)


గుండమ్మని అమాయకురాలిని చేసి పండుగపూటా ఇడ్లీ పెట్టేస్తారా......పుర్ ర్ ర్ .."
ReplyDeleteమీకు మీ కుటుంబానికీ ఉగాది సుభాకంక్షలు . కొంచెం ఆలస్యంగానైనా.....
ahhh, she is so cute!!
ReplyDeleteపట్టు పరికిణి లొ ఎంత ముద్దుగా ఉందో పాప.
ReplyDeleteఅసలు ఆ size లొ పరికిణిలు తయారు చెసినవాళ్ళని, కుట్టినవాళ్ళని మెచ్చుకోవాలి
బంగారుతల్లి. మా మేనకోడలికి ఉగాది శుభాకాంక్షలు చెప్పానని చెప్పండి. :)
ReplyDeleteఫొటోకి చక్కగా ఫోజుపెట్టిందే!
ReplyDeleteమీ ముద్దుల పాపాయికి (పనిలో పనిగా మీ దంపతులకి కూడా:-) శుభాకాంక్షలు.
cute
ReplyDelete" మార్నింగ్ టిఫిన్ - ఇడ్లీలా? పుర్ ర్ ర్ .." :) :)
ReplyDeleteసంహితకు ముద్దులు
This comment has been removed by the author.
ReplyDeleteరవి..
ReplyDeleteఇది చాలా అన్యాయం.. నాకు చాలా కోపంగా ఉంది. బంగారు తల్లి ని గుండమ్మ అంటావా?? పైగా పండగ పూట ఇడ్లీలా??? :(
@లలిత గారు : అమాయకురాలికి ఒక ఇడ్లి, ఓ కప్పు చక్కెర తినిపించే సరికి అమ్మకు తల ప్రాణం తోకకు వచ్చింది. శుభాకాంక్షలు మీకూనూ..
ReplyDelete@క్రాంతి, @కొత్తపాళీ గార్లు: :) థాంకులు.
@Rani గారు : అవును. పరికిణీ ముచ్చటగా ఉంది.
@రాఘవ : చెబుతాను. మీక్కూడానూ. :)
@కామేష్ గారు : ధన్యవాదాలు. మీకు, వాణమ్మకూనూ.
@విజయమోహన్ గారు : ధన్య వాదాలు. మీ ఇంట్లో కృష్ణయ్యకు కూడా. :)
@జ్యోతక్క : బుజ్జమ్మకు అత్తమ్మ తోడుంది, కాబట్టి ఈ సారి నుండి "సంహిత" అనే పేరే గుర్తొస్తుంది లెండి, "గుండు" అన్న పేరు ఎంత అలవాటయినా.. :)
మా ఇంటి ఉగాది పచ్చడిలో కాస్త కారం ఎక్కువయింది. అందుకే కాస్త నాకించి వదిలేశాము. అయినా సరే, జరిగిన నష్టానికి గాను, ఈ సారి పాయసం చేయించి తినిపించాలి. :)
bangaaru thalli entha muddu ga vundoo
ReplyDelete..
Ravi.. nice snaps
ReplyDelete