ఈ కథ ఏప్రియల్ 1978 బొమ్మరిల్లు పత్రికలో ప్రచురింపబడింది. ఇదివరకు ఈ కథ కొన్ని చోట్ల ఉటంకించబడ్డం వల్ల, నా దగ్గర ఉన్న ఈ కథ ను స్కాన్ చేసి పెడుతున్నాను. ఔత్సాహికులు చదివి ఆనందించండి.
ఈ కథ ఇంతకు ముందు ఎక్కడ ఉటంకించబండిందో మీరు పాయింటర్లు ఇవ్వలేదు. అందువలన సందర్భమే ఏమిటో నావంటి అల్పజీవులకి అర్థం కావడం లేదు. అందువలన నా ఈ క్రింది వ్యాఖ్యని ఈ కథని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చదవాలని కోరుతున్నాను. దయచేసి ఈ కథని మెన్షన్ చేసినచోట్లు ఏవో ఇవ్వగలరా?
పాత బొమ్మరిల్లు కథన్న నాస్టాల్జియా తప్ప ఈ కథలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆడవాళ్ల కవిత్వం, మగవాళ్ల కవిత్వం తేడా ఒక్క పద్యంతో ఎలా చెప్పగలరు?
ఇది స్టీరియోటైపింగే అవుతుంది. :-)ఆడవాళ్ల సెన్సిబిలిటీస్, మగవాళ్ల సెన్సిబిలిటీస్ వేరు అని మాత్రం చెప్పచ్చు. శృంగార వర్ణనలు ఉన్నంత మాత్రాన అది "ఆడ కవిత్వం" కాదని చెప్పగలమా? దీనికి ప్రతి ఉదాహరణ(?) ముద్దుపళని (రాధికా సాంత్వనము), జయప్రభ ("రసఝరీయోగం"), ఇంగ్లీషులో శోభా డే, మేరీ ఆన్ ఎం. చెప్పుకోవచ్చు.
Thanks a ton!!
ReplyDeleteకొ.పా గురువర్యులు ఆ నాడు నాకేమి చెప్పదలచారో పూర్తిగా అవగతమైనది. :-)
Inkaa emainaa bommarillu kadhalunnaayaa? ee scanned kadha chadivi chaalaa anandam kaligindi. Thanx. Abba.. chinnappudu rojulu gurtosutnnayi.
ReplyDeleteభలే
ReplyDeleteబాగుందండీ. కథని స్కాన్ చేసి అందరికోసం ఇక్కడ పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు.
ReplyDeleteభలే.
ReplyDeleteబాగుందండీ.కధ ని ఇలా పెట్టడం మంచి ఆలోచన.
ReplyDeleteబొమ్మరిల్లు కథ చాలా రోజుల తరువాత చదివి బోలెడు చాలా ఆనందమయ్యింది.
ReplyDeleteఈ కథ ఇంతకు ముందు ఎక్కడ ఉటంకించబండిందో మీరు పాయింటర్లు ఇవ్వలేదు. అందువలన సందర్భమే ఏమిటో నావంటి అల్పజీవులకి అర్థం కావడం లేదు. అందువలన నా ఈ క్రింది వ్యాఖ్యని ఈ కథని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చదవాలని కోరుతున్నాను. దయచేసి ఈ కథని మెన్షన్ చేసినచోట్లు ఏవో ఇవ్వగలరా?
ReplyDeleteపాత బొమ్మరిల్లు కథన్న నాస్టాల్జియా తప్ప ఈ కథలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆడవాళ్ల కవిత్వం, మగవాళ్ల కవిత్వం తేడా ఒక్క పద్యంతో ఎలా చెప్పగలరు?
ఇది స్టీరియోటైపింగే అవుతుంది. :-)ఆడవాళ్ల సెన్సిబిలిటీస్, మగవాళ్ల సెన్సిబిలిటీస్ వేరు అని మాత్రం చెప్పచ్చు. శృంగార వర్ణనలు ఉన్నంత మాత్రాన అది "ఆడ కవిత్వం" కాదని చెప్పగలమా? దీనికి ప్రతి ఉదాహరణ(?) ముద్దుపళని (రాధికా సాంత్వనము), జయప్రభ ("రసఝరీయోగం"), ఇంగ్లీషులో శోభా డే, మేరీ ఆన్ ఎం. చెప్పుకోవచ్చు.
అందరికీ నెనరులు.
ReplyDelete@సూరి గారు : ఈ కింది లంకె చూడండి.
http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_25.html
కామెంట్స్ కూడా..
మీరన్నది నిజమే. అయినా బొమ్మరిల్లు కథల్లో ఏదో ఎన్దుకుంటుందండీ, నాస్టాల్జియా తప్ప? :-)
మగకవిత్వం ఆడుకవిత్వం :)
ReplyDelete