Saturday, June 19, 2010

నా పద్య బ్లాగు

ఇంద్ర ధనుస్సు అనే నా పద్య బ్లాగు ఆరంభించి మూలన పెట్టాను చాలా రోజులుగా. దానిని పునరుద్ధరించాలని అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది. ప్రోత్సాహాన్ని బట్టి అందులో రాతలను కంటిన్యూ చేస్తాను.

లంకె ఇక్కడ.

2 comments:

  1. అదేంటి రవిగారూ..ఇంకా సందేహమా..? ప్రోత్సహించడానికి, గైడ్ చెయ్యడానికి పెద్దలు అంతమంది వుండగా..

    ReplyDelete
  2. ఉడతా భక్తిగా నేనూ ఓ చెయ్యి వేస్తానండీ..పద్యాలు చదువుకుని..అర్ధాలు వెతుక్కుని(ఒకవేళ మీరు ఇవ్వకపోతేనే సుమా) ఆనందిస్తూ..

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.