
Thursday, October 23, 2008
మా ఇంటి మోనాలిసా
మోనాలిసా బొమ్మ చూసే వాళ్ళకు ఆమె (చిత్రం) లో ఒక్కోసారి ఒక్కో భావం ద్యోతకమవుతుందట. ఇంకో విషయం- ఆ చిత్రం గది లో యే మూల నిలబడి చూసినా చూసే వాళ్ళకు తమను చూస్తున్నట్టు ఉంటుందట.


Subscribe to:
Post Comments (Atom)


ఆ చిత్రమేంటి రవి? ప్రాణంలేనిది. మీ చంటిదానికంటే ఏ మోనాలిసా అందంగా ఉండదు? ఎంత ముద్దుగా ఫోజిచ్చింది.. బుజ్జ్జితల్లికి ఆశీర్వాదాలు
ReplyDelete:)
ReplyDeleteసూపర్.
Ravi good foto
ReplyDeleteNice to see kid's foto :)
- Ganeshan
ravi gaaru anta chinnapillalki photo teeyakudadantaaru mari
ReplyDeleteettupallu vastaayantaa
naaku telisindi cheppaanu
మీ మొనాలిసానే అందంగా ఉంది :-)
ReplyDeleteబావుంది చిట్టి మొనాలిసా
ReplyDeletecute
ReplyDeleteపాప బావుంది. జ్యోతక్క గారి మాటే నా మాట కూడా.
ReplyDeleteBEAUTIFUL
ReplyDeleteBOLLOJUBABA
రవిగారు - చిట్టితల్లి చక్కగా ఉంది - మొనాలిసా ఫోజు భలే ఇచ్చింది.
ReplyDeleteSo Cuuuuuuute! You are blessed to have such an adorable angle.
ReplyDeleteBoy.. she's so cute! What's her name, btw?
ReplyDelete@జ్యోతక్కా, బాగా చెప్పారు. ఆ బొమ్మ ఎంత మోనాలిసా అయినా, ప్రాణం లేనిది. మా బుజ్జమ్మ తరపున జ్యోతి అత్త కు నమస్కారాలు కూడా :-).
ReplyDelete@రానారె, @ganesh, @ఫణీంద్ర గారు, @శివ గారు,@కొ.పా గారు, @కల గారు, @బాబా గారు, @నాగమురళి గారు, @చంద్రమోహన్ గారు,: మీరందరికీ ధన్యవాదాలు.
@లచ్చిమి గారు : అభిమానంతో మీరు చెప్పిన మాటను rationalize చేయను. ఇకపై పాప కు ఫోటోలు తీయకుండా జాగ్రత్త పడతాను. ఆ ఫోటొ కూడా ఫ్లాష్ లేకుండా తీసింది.
@పూర్ణిమ గారు : పాప కి ఇంకా పేరు పెట్టలేదు.సంహిత అని పెడదామనుకుంటున్నాము.
Nice child ....
ReplyDelete