Thursday, May 7, 2009

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నా నివాళి.

గ్రీష్మం.

హేమంతం, శిశిరం, వసంతం, వర్షర్తువు, శరత్తు - ఈ మిగిలిన ఋతువులన్నీ ఎందరో కవులను ఆకర్షించాయి. వసంతంలో కోకిల కూజితం ఓ కవికి ప్రణవమై, కవితా గానాన్ని ప్రేరేపిస్తే, శరజ్జ్యోత్స్నలు మరో కవిలో ప్రణయభావాలను మేల్కొలుపుతాయి. హేమంతం నీహారికలను అందిస్తే, ప్రావృష మేఘమాలలు మరోకవి, ప్రియురాలికి సందేశాన్నంపడానికి ప్రేరేపిస్తాయి.

మరి గ్రీష్మం?

గ్రీష్మానికి అచ్చట్లు ముచ్చట్లు లేవా?అలాఎండుతూ, మండుతూ కూర్చోవలసిందేనా?

..................

..................


పూర్తి వ్యాసం
ఇక్కడ.

1 comment:

  1. రవి(రవీంద్రుడి) చిన్నప్పటి చిత్తరువా అది? (ఋషి) గడ్డం లేకుండా గుర్తించలేం.

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.